అఖిల్ అంటే యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో ఆయన చేసిన మొదటి సినిమా సిసింద్రీ నుంచే ఆయనంటే అందరికీ కూడా చాలా ఇష్టం. అంతలా చిన్నవయసులోనే అందరిని బాగా మెస్మరైజ్ చేసాడు.ఇక పెద్దయ్యాక చాలా మంచి హీరో అవుతాడని అందరు కూడా అనుకున్నారు..

ప్రస్తుతం అఖిల్ ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుందనీ సమాచారం.అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తుందనీ తెలుస్తుంది.మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట.. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర భారీ బడ్జెట్తో నిర్మించినట్లు తెలుస్తుంది.. ఇక ప్రొడ్యూసర్సినిమా కోసము దాదాపు రూ.80 కోట్లు పైగా ఖర్చచేశారట.. ఇపుడు అభిమానులతో పాటు .. అఖిల్ కూడా ఈ సినిమాపైనే భారీ హోప్స్ తో ఎదురు చూస్తున్నారు.ఇలాంటి సమయంలో అఖిల్ రిమార్క్ వచ్చేలా ఒక న్యూస్ ఫిల్మ్ సర్కిల్ లో  చెక్కర్లు కొడుతుంది.. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అయిన ఊర్వశీ రౌటెల ఓస్పెషల్ సాంగ్లో చేసిన సంగతి అందరికి తెలిసిందే ..ఈ సాంగ్ షూటింగ్ యూరప్లో జరిగిందట... ఇక ఈ సాంగ్ కోసము బాలీవుడ్ బ్యూటీ భారీ రెమ్యూనరేషన్ ను అయితే తీసుకుందట. అయితే అక్కినేని అఖిల్ 'ఏజెంట్' మూవీలో ఐటెం సాంగ్ చేసిన ఊర్వశీ రౌటేలాను వేధించాడని ఒక రూమర్ అయితే ఇపుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది.. ఇక బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు కామెంట్స్ లో ఊర్వశీ రౌటేలా కొన్ని విషయాలను స్వయంగా వెల్లడించినట్లు కూడా ఆయన చెప్పారు. ' అక్కినేని అఖిల్ మెచూరిటీ లేని నటుడు. అతడితో పని చేయడం చాలా అసౌకర్యంగా అనిపించింది అని ఆమె వివరాలను వెల్లడించింది' అని ఆయన వివరించాడు. ఏజెంట్ విడుదల అవుతున్న సమయాన ఈ వార్త ఇపుడు అక్కినేని అఖిల్ అభిమానుల్లో  గుబులు పుట్టిస్తుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: