
అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ని హీరో రామ్ పోతినేని తెలియజేయడం జరిగింది సోషల్ మీడియా అకౌంట్లో తన సినిమా షెడ్యూల్ గురించి తెలియజేస్తూ .. ఈ యాక్షన్ సీన్ కోసం దాదాపుగా 24 రోజులు కష్టపడ్డారట ఫైనల్ గా అది పూర్తి అయ్యిందని 24 రోజులపాటు షెడ్యూల్ సాగింది అంటే అందుకోసం రామ్ ఎంత కష్టపడ్డాడో ఆసిన్ ఎలా వచ్చిందో అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. ఈ సన్నివేశం క్లైమాక్స్ కాదని అంతకుమించి ఉండబోతుందని చెప్పవచ్చు.
హైదరాబాదులో ఒక ప్రైవేటు స్టూడియోలో ఈ సీన్ చిత్రీకరించినట్లు సమాచారం. కనిపించింది ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. హీరో శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా స్పెషల్ సాంగ్ లో కనిపించబోతోంది ఈ సినిమాకి సంబంధించి ఇటీవల రామ్ పుట్టినరోజు సందర్భంగా మే 15వ తేదీన ఈ చిత్రం గ్లింప్స్ విడుదల చేయగా అందులో రామ్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి ఈ చిత్రంలో రామ్ ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.