టాలీవుడ్ ఇండస్ట్రీలో  పెద్ద సినిమాలకు ఊహించని స్థాయిలో  క్రేజ్ ఉంది.  అయితే పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు  ఊహించని కారణాల వల్ల  మారిపోతున్నాయి.  అఖండ2 సినిమా  రిలీజ్ డేట్  మారే అవకాశం  అయితే ఉందని కామెంట్లు  వ్యక్తమవుతున్నాయి.   సెప్టెంబర్ నెల  5వ తేదీన  ఘాటీ సినిమాతో పాటు   ది  గర్ల్ ఫ్రెండ్ మూవీ  విడుదలయ్యే అవకాశాలు అయితే  ఉన్నాయి.  విశ్వంభర సినిమా  అక్టోబర్ నెలలో  రిలీజయ్యే  అవకాశాలు ఉన్నాయి.

డిసెంబర్ నెలలో అఖండ2, జనవరి నెలలో  ది  రాజాసాబ్  మూవీ  విడుదలయ్యే అవకాశాలు  ఐతే  ఉన్నాయి.  టాలీవుడ్ పెద్ద సినిమాలు  అత్యంత భారీ బడ్జెట్ తో  తెరకెక్కుతోంది.  పెద్ద సినిమాల రిలీజ్  డేట్లు ఈ మధ్య కాలంలో  ఊహించని స్థాయిలో మారుతున్నాయి. ఈ నిర్ణయాల   కారణంగా  ఓటీటీల రిలీజ్ డేట్లు సైతం మారుతున్నాయి.  టాలీవుడ్ సినిమాల రేంజ్  అంతకంతకూ  పెరుగుతోంది.

టాలీవుడ్ సినిమాల  స్క్రిప్ట్స్ అంతకంతకూ  మారుతున్నాయి.   అన్ని వర్గాల ప్రేక్షకులకు  నచ్చే  కథలపై మేకర్స్ ప్రధానంగా దృష్టి  పెడుతున్నారు.  టాలీవుడ్  ఇండస్ట్రీకి ఇతర భాషల్లో  సైతం  క్రేజ్ పెరుగుతోంది.  టాలీవుడ్ సినిమాల బడ్జెట్లు భారీ స్థాయిలో పెరుగుతున్నా  కలెక్షన్లు  మాత్రం  ఆ స్థాయిలో రావడం లేదు. పది సినిమాలు తెరకెక్కుతుంటే  మాత్రం  మూడు సినిమాలు    మాత్రమే హిట్టవుతున్నాయి.

టాలీవుడ్ స్టార్ హీరోలు  రెండేళ్లకు ఒక సినిమాను విడుదల చేస్తున్నా అన్ని వర్గాల ప్రేక్షకులను  మెప్పించే కథలకు మాత్రమే  ప్రాధాన్యత ఇస్తున్నారు.  పాన్ ఇండియా స్థాయిలో  టాలీవుడ్  హీరోలు ఎన్ని విజయాలను సొంతం చేసుకుంటారో    చూడాల్సి ఉంది.  టాలీవుడ్ స్టార్ హీరోల పారితోషికాలు సైతం  ఒకింత భారీ స్థాయిలో ఉన్నాయి.  టాలీవుడ్ హీరోల రేంజ్  అంతకంతకూ  పెరుగుతోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: