సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంతమందికి మాత్రమే నటించిన అతి తక్కువ సినిమాలతోనే అదిరిపోయే క్రేజ్ సినిమా ఇండస్ట్రీలో లభిస్తూ ఉంటుంది. అలాంటి వారిలో నేషనల్ క్రష్ రష్మిక మందన ఒకరు.  కన్నడ ఇండస్ట్రీలో నటించిన కిరిక్ పార్టీ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న రష్మిక మందన  ఈ మూవీ తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. 

ఆ తర్వాత రష్మిక మందన టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఛలో మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన నటించిన మొట్ట మొదటి తెలుగు మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత  ఈ ముద్దుగుమ్మ నటించిన చాలా తెలుగు సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించడంతో ప్రస్తుతం రష్మిక మందన టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక మందన చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. రష్మిక మందన  అనేక ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియా వేదికగా వారికి అనేక విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. వీటితో పాటు అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో రష్మిక మందన పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో రష్మిక మందన డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: