టీవీ షో ల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ... అనేక సినిమాలలో అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం యాంకర్ గా ... నటిగా ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీ ముఖి టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించడం ... సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా కొంత కాలం క్రితం తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బాస్ రియాలిటీ షో లో కూడా పాటిస్పేట్ చేసింది. ఈ రియాలిటీ షో ద్వారా కూడా ఈ ముద్దు గుమ్మ మంచి గుర్తింపును సంపాదించుకుంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీ ముఖి "భోళా శంకర్" అనే మూవీ లో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ లో శ్రీ ముఖి పై అనేక సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ మూవీ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా మెహర్ రమేష్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇలా ఉంటే ప్రస్తుతం వరస అవకాశాలతో కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న శ్రీ ముఖి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రీ ముఖి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం బిగ్ బాస్ బ్యూటీ శ్రీ ముఖి కి సంబంధించిన ఈ పొట్టి డ్రెస్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: