టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నేహా శెట్టి మొదట మేహబూబా చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత తనకు తెలుగు ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వెలుపడ్డాయి. తన అందం అభినయంతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ చివరగా గ్లామర్స్ హీరోయిన్గా పేరుపొందింది. డీజే టిల్లు సినిమాలో తన కామెడీతో అందంతో అందరిని ఆకట్టుకుంది. కాస్త బోల్డ్ పర్ఫామెన్స్ చేసినప్పటికీ ఈ చిత్రం మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా రాధికా పాత్రలో తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. ప్రస్తుతం రెండు తెలుగు చిత్రాలలో యంగ్ బ్యూటీ నటిస్తోంది.
ఈ క్రమంలోని సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తోంది నేహా శెట్టి. తమ అభిమానుల కోసం ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ బ్యాక్ టు బ్యాక్ ఫోటోస్ ఆకట్టుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా ట్రెండీ వెర్ ట్రెడిషనల్ వేర్సులో కూడా దర్శనమిస్తూ గ్లామర్ మెరుపులను మేరీపిస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పింక్ కలర్ చీరలో బ్యూటిఫుల్ ఫోటోలను సైతం షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. నేహా శెట్టి పంచుకున్న తాజా ఫోటోలు సైతం కుర్రకారులను కనువిందు చేసేలా కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా స్లిమ్ ఫిట్ లో పింక్ కలర్ చీరాల మరింత అందంగా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ నిషా కళ్ళతో కుర్రకారులను చూపు తిప్పుకొని అందంతో కట్టిపడేస్తోంది. దీంతో పలువురు నెట్టిజెన్స్ ఈ ఫోటోలను లైక్స్ కామెంట్లతో తెగ వైరల్ గా చేస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే నేహా శెట్టి ప్రస్తుతం బెదురులంక 2012 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా జూన్ నెలలో విడుదల కాబోతోంది అలాగే కిరణ్ అబ్బవరంతో రూల్స్ రంజన్ లో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: