
Infinix zero -5G
ప్రముఖ బ్రాండెడ్ నుంచి విడుదలైన ఈ మొబైల్ రూ.15,999 రూపాయలకే లభిస్తుంది. ఈ స్మార్ట్ మొబైల్ బ్యాక్ సైడ్ 50 ఎంపీ కెమెరా+2mp+2mp త్రిబుల్ కెమెరాతో కలదట .అలాగే 4k వీడియో కూడా చేయగలదని కంపెనీ తెలియజేసింది. ఈ స్మార్ట్ మొబైల్ ఫుల్ అమౌంట్ డిస్ప్లే తో కలదు..8gb ram+128 జిపి స్టోరేజ్ తో 33 w ఫాస్ట్ ఛార్జింగ్ తో కలదు.
IQOO Z7-5G
ఈ స్మార్ట్ మొబైల్ ధర రూ.18,999 రూపాయల కలదు ఈ స్మార్ట్ మొబైల్ 64 mp కెమెరాతో +2MP డ్యూయల్ కెమెరాను కలదు అలాగే 4K సపోర్ట్ తో కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ మొబైల్ HDR+10 సపోర్టుతో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది..6GB Ram+128 జిబి స్టోరేజ్‌తో కలదు..44 w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mah సామర్థ్యంతో కలదు ఆండ్రాయిడ్ 13 పనిచేస్తుంది.. 4k వీడియో రికార్డు కూడా చేస్తుందట.
Redmi k50i -5g:
ఈ మొబైల్ ధర రూ.20,999 రూపాయల కలదు. ఈ మొబైల్ కెమెరా 64 ఎంపీ+8mp+2mp సెటప్ తో కలదు ఫోర్ కే సపోర్ట్ కూడా చేస్తుంది.6gb ram+128 gb స్టోరేజ్ తో కలదు. లిక్విడ్ FFS డిస్ప్లే డాల్బీ అటామస్ సపోర్ట్ కూడా కలదు.67 W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కలదు.