
చాలా మంది సెక్స్ చేయడం వల్ల వెయిట్ తగ్గుతారు అని అంటుంటారు. సెక్స్ కూడా బాడీకి ఒక వ్యాయామం లాంటిదంటారు. అయితే రోజూ సెక్స్‌లో పాల్గొనడం వల్ల మన శరీరంలోని చాలా క్యాలరీలు బర్న్ అవుతాయి అంటారు. అలాగే ఆడ, మగ ఇద్దరికి కూడా మంచి సెక్స్ అనుభూతి కూడా వస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే ఇందులో చాలా మంది సెక్స్ చేసే ముందు మంచినీరు తాగటానికి ఇష్టపడరు, దీనికి కారణం వారి పొట్ట మరింత పెరుగుతుంది అని చెబుతారు.
అమ్మాయి పై బరువు ఎక్కువగా ఆన్చుతాము అనే కాబట్టి అది కూడా ఒక రమకమైన కారణం అని చెబుతుంటారు. అందుకే మంచినీరు గాని హెవీ ఫుడ్ కాని తినడానికి పెద్దగా ఇష్టపడరు. అలాగే అప్పుడే ఫుల్‌గా ఫుడ్గాని, వాటర్ గాని తాగడం వల్ల బాడీకి హెవీ అనిపించి సరిగా చేయలమని కూడా కొదరు అంటుంటారు. అయితే మరికొందరు బీర్లు మందు తాగుతూ సెక్స్ చేస్తారు.. ఇలా చేయడం కూడా చాలా విరుదర్దం అనే చెప్పాలి. కాని దాని వల్ల మంచి కిక్ ఇస్తుందని అంటుంటారు.
సంభోగంలో పాల్గొన్న తరువాత శరీరం చల్లగా మారిపోతుంది. అప్పుడు చల్లటి నీళ్ళు తాగితే పక్షవాతం (పెరాల్సిస్) వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటున్నారు వైద్యులు. తర్వాత శుక్రకణాలు వీర్యం చాలా పలచబడిపోతాయి అని చెబుతున్నారు వైద్యులు.. అందుకే సెక్స్ చేయడానికి ముందు మాత్రమే నీరు తాగాలి అని సెక్స్ చేశాక నీరు తాగవద్దు అని చెబుతున్నారు. మరి ఇందులో ఎంతమంది ఇలా చేస్తుంటారో తెలియదు కాని ఇక పై నుంచైనా జాగ్రత్తలు వహించాలి. శరీరం ఒకసారి చల్లబడ్డాక చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత త్వరగా మళ్ళీ తిరిగి బాడీని నార్మల్ టెంపరేచర్‌కి తీసుకొచ్చే పనిలో ఉండాలి. తప్పించి అలసిపోయాం కదా అని మంచి నీటిని మాత్రం సేవించకూడదు.