డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో హీరో నాని, హీరోయిన్ నజ్రియా కలిసి నటించిన చిత్రం అంటే సుందరానికి ఈ చిత్రాన్ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను మంచి ఆదరణ పొందాయి. ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలలో విడుదలవుతోంది. ఈ చిత్రంలో నాని తండ్రిగా నటించిన సీనియర్ నటుడు నరేష్ నటించారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నరేష్ మీడియాతో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది.


నరేష్ మాట్లాడుతూ.. తన కెరియర్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశాను అది నా అదృష్టం. తను పోషిస్తున్న తండ్రి పాత్రలకు ఎంతోమంది ఆడవాళ్లను నుంచి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. భలే భలే మగాడివోయ్, సమ్మోహనం వంటి చిత్రాలలో బెస్ట్ ఫాదర్ చిత్రాలుగా నిలిచాయి అంటే సుందరానికి సినిమాలో కూడా నానికి మంచి క్యారెక్టర్ దొరికింది. నాని కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. తను కూడా ఆ జోన్ నుంచి వచ్చాను కనుక ఈ సినిమాలో తన పాత్ర చాలా బెస్ట్ గా అనిపిస్తుంది అని చెప్పగలను అని తెలియజేశారు.

దానికి మొదటి దర్శకుడు రూపొందించిన విధానం మరొకటి నాని తనకు మధ్య జరిగే కామెడీ టైమింగ్.. ఎమోషనల్ ఆడియన్స్ ను కూడా నవ్వించే పాత్రలో నటిస్తున్నాను అని తెలిపారు.దేవదాసు చిత్రంలో బ్రదర్ గా చేశాను మళ్లీ ఇప్పుడు తండ్రి గా చేశాను మా ఇద్దరి మధ్య డిఫరెంట్ ఎమోషనల్ తో కూడిన సినిమా ఇది అని తెలిపారు. ఇక ఇందులో రోహిణి పాత్ర కూడా బాగా ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ చిత్రం తర్వాత ఆమె నెక్స్ట్ లెవెల్ కు వెళ్లే అవకాశం ఉంటుందని తెలియజేశారు. తనకి ఇంత కాలం తరువాత ఇంత మంచి సినిమా పడడం అదృష్టమని తెలిపాడు. ఈ సినిమా తన కెరీర్ లోనే సంతృప్తినిచ్చిన సినిమా లో మారుతుందని తెలిపారు నరేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: