
ఈ ఫోటోలు ఇలా షేర్ చేసిందో లేదో అలా వైరల్ గా మారాయి. అనసూయ ఈ రేంజ్ లో రెచ్చిపోవడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. ఇదివరకు ఫోటో షూట్స్ చేసినా గ్లామర్ విషయంలో ఆచి తూచి అడుగులేసింది. కానీ ఫ్యామిలీ తో కలిసి పూల్ లో అమ్మడు అదిరిపోయే అందాల ప్రదర్శన చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు అనసూయ ఫాలోవర్స్ తెగ వైరల్ చేస్తున్నారు. బుల్లితెర మీద తన అందాలతో హాట్ యాంకర్ గా క్రేజ్ తెచ్చుకున్న అనసూయ ఈమధ్య స్మాల్ స్క్రీన్ పై కనిపించడం మానేసింది.
వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్న అనసూయ కొన్ని విషయాల్లో సోషల్ మీడియాలో డిస్కషన్స్ లో ఉంటుంది. ఏది ఎలా ఉన్నా అనసూయ ఇలా ఒక్క ఫోటో షూట్ చేస్తే చాలు అన్నీ మర్చిపోయి అమ్మడి వల్లో పడిపోతుంటారు. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా తన టాలెంట్ తో మెప్పిస్తూ వస్తున్న అనసూయ సినిమాల్లో చేసే పాత్రలతో సర్ ప్రైజ్ చేస్తుంది. పుష్ప 1 లో దాక్షాయణిగా అలరించిన అనసూయ పార్ట్ 2లో ఆమె పాత్రతో అలరిస్తుందని తెలుస్తుంది. ఇదేకాదు రాబోతున్న చాలా సినిమాల్లో అనసూయ సర్ ప్రైజ్ రోల్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకోనుంది.