ఎఫ్ 3 భామ మెహ్రీన్ పిర్జాదా బీచ్లో చాలీ చాలని బట్టలో తిరిగేస్తుంది. నడుము నాభి చూపిస్తూ సాగర తీరాన్ని హీటెక్కిస్తోంది. డెనిమ్ షార్ట్, టాప్ ధరించి థైస్ ప్రదర్శించింది. ట్రెండీ వేర్ లో మెహ్రీన్ సాలిడ్ ఫిగర్ టెంప్ట్ చేస్తుంది.

మైమరపించే పాలకోవ లాంటి పరువాలు. ఆపై హాట్ డ్రెస్, దానికి మించిన బోల్డ్ ఫోజ్. ఇక ఎవరికైనా మతి చలించకుండా ఉంటుందా. పంజాబీ బ్యూటీ మెహ్రీన్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే నోట మాటరాదు. ఆమె గ్లామర్ ని ఆస్వాదిస్తూ... అలా ఎవరైనా నిల్చుండి పోవాల్సిందే.
ఇక మెహ్రీన్ కెరీర్ విషయానికి వస్తే ఏమంత ఆశాజనకంగా లేదు. టాలీవుడ్ లో ఆమె ఊపు తగ్గింది. మెహ్రీన్ లేటెస్ట్ రిలీజ్ ఎఫ్3 పర్లేదు అనిపించుకుంది. ఎఫ్2 సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఓపెనింగ్స్ రాబట్టింది. ఆ జోరు కొనసాగించలేకపోయింది. దాంతో యావరేజ్ రిజల్ట్ తో ముగిసింది.పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఎఫ్3 బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. మూవీపై ఉన్న క్రేజ్ రీత్యా అధిక ధరలకు ఎఫ్3 హక్కులు విక్రయించారు. దీంతో ఎఫ్3 స్వల్పంగా నష్టాలు మిగిలిచినట్లు సమాచారం.

ప్రస్తుతం స్పార్క్ పేరుతో ఓ తెలుగు మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో విక్రాంత్ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం చిత్రీకరణ మొదలైంది. వీటితో పాటు ఓ కన్నడ చిత్రం చేస్తున్నారు. ఇది ఆమెకు కన్నడ డెబ్యూ కావడం విశేషం.ఇక మెహ్రీన్ గత ఏడాది భవ్య బిష్ణో తో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. అనూహ్యంగా వీరు తమ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. భవ్య బిష్ణోతో రిలేషన్ లో ఉన్నప్పుడు మెహ్రీన్ ఎటువంటి చిత్రాలు ఒప్పుకోలేదు. కెరీర్ ఏమంత జోరుగా లేని తరుణంలో పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుందని భావించారు.

మెహ్రీన్ ని దర్శకుడు హను రాఘవపూడి వెండితెరకు పరిచయం చేశాడు. నాని-మెహ్రీన్ కాంబోలో తెరకెక్కిన కృష్ణగాడి వీర ప్రేమ గాధ మంచి విజయం సాధించింది. మెహ్రీన్ ఖాతాలో ఎఫ్ 2, మహానుభావుడు వంటి హిట్స్ ఉన్నాయి. పరాజయాలతో స్టార్ హీరోయిన్ రేసు నుండి తప్పుకుంది.ఎఫ్ 3 భామ మెహ్రీన్ పిర్జాదా బీచ్లో చాలీ చాలని బట్టలో తిరిగేస్తుంది. నడుము నాభి చూపిస్తూ సాగర తీరాన్ని హీటెక్కిస్తోంది. డెనిమ్ షార్ట్, టాప్ ధరించి థైస్ ప్రదర్శించింది. ట్రెండీ వేర్ లో మెహ్రీన్ సాలిడ్ ఫిగర్ టెంప్ట్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: