మనుషులకు కరోనా తర్వాత ప్రాణ భయం బాగా పెరుగుతుంది.. ఎప్పుడూ లేని విధంగా కొత్తగా ఆరొగ్యా భీమా లను తీసుకుంటున్నారు. అయితే అందరికి అందుబాటు లో వుండేలా కొత్త కొత్త పాలసీల ను అందుబాటులో కి తీసుకొని వస్తుంది.. విషయానికొస్తే.. ఎల్ఐసీ ఇన్సూరెన్స్ సంస్థ ప్రజలకు ఎప్పుడూ లాభాలను అందించే కొత్త పథకాల ను అందిస్తుంది. ఇప్పటికే ఎన్నో కొత్త పథకాల ద్వారా చాలా మంది లబ్ది పొందుతున్నారు. డబ్బులు సేఫ్ గా ఉండటంతో పాటు అధిక వడ్డీని కూడా ఇస్తున్నారు..


పేద మధ్య తరగతి కుటుంబాల ను దృష్టి లో ఉంచుకొని మరి కొన్ని ఫీచర్లను అందిస్తుంది.. కొత్త అదిరిపోయే పథకాల ను అందిస్తుంది. ఎల్ఐసి త్వరలోనే ఆరోగ్య బీమా, సాధారణ బీమా పాలసీల ను చేయనున్నట్లు తెలుస్తోంది.. జెనరల్ పాలసీల తో పాటు హెల్త్ పాలసీలను కూడా అందిస్తున్నట్లు తెలుస్తుంది. జనరల్‌ ఇన్య్పూరెన్స్ కు సంబంధించి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి.అదే విధంగా కొన్ని  ప్రయివేట్ సంస్థలు కూడా ఈ సేవలను అందిస్తున్నాయి..


సాదారణంగా చెప్పాలంటే ఆరోగ్య బీమాకు సంబంధించి అనేక ప్రయివేటు బీమా కంపెనీలు ఆకర్షణీయమైన ప్రీమియంలతో కొత్త పాలసీలను అందిస్తున్నాయి.. ఈ విషయం పై గతంలో చాలా చర్చలు జరిగాయి.. ప్రైవేట్ కంపెనీలు చేయాల్సిన వాటిని కూడా ఎల్‌ఐసీ అందిస్తుంది.. దాంతో ఈ విషయం పై చాలా మంది వర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇప్పుడు ప్రస్తుతం హెల్త్ ఇన్య్సూరెన్స్ కు మంచి డిమాండ్ ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ పాటు మరికొన్ని అందిస్తుంబాయి.. ఇదే సంస్థలో హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకునే అవకాశం ఉండొచ్చు. మరోవైపు కస్టమర్లు ను ఆకర్షించేందు కు భీమా ప్రీమియం తో కలిసి హెల్త్ బీమాకు సంబంధించిన పథకాలను ప్రవేశపెట్టే అవకాశం ఉండొచ్చు.... దీంతో పాలసీలను తీసుకొనేవారి సంఖ్య కూడా పెరగనుంది


మరింత సమాచారం తెలుసుకోండి: