ఎ సినీ ఇండస్ట్రీలో నైనా స్టార్ హీరోలు సైతం ఒక్కొక్కసారి ఒక్కో అలా కనిపిస్తూ ఉంటారు. తాజాగా ఒక స్టార్ హీరో పొడవాటి జుట్టు గుబురు గడ్డ ఏజుడు పరసనగా కనిపిస్తూ అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఆ హీరో పేరు చెప్పగానే ప్రతి ఒక్కరు కూడా ఈ స్టార్ హీరో ఏంటి ఇలా అయ్యాడు అని ఎంతగా ఆశ్చర్యపోతారు. తాజాగా ఇ హీరో విమానాశ్రమం నుంచి తిరిగి వస్తున్న ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన ధనుష్. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే..

ధనుష్ కు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. బ్లాక్ జాగర్ సన్ గ్లాసెస్ తో పాటు మెరూన్ స్వీట్ షర్టులో చాలా కూల్ గా కనిపిస్తున్న ధనుష్ విమానాశ్రమం నుంచి వెళుతూ అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగారు. ధనుష్ ఈ సరికొత్త లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ధనుష్ రాందేవ్ బాబాతో పోలుస్తూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఫోటోలు చూసిన మరికొంతమంది అభిమానులు సైతం ఆశ్చర్యపోయే విధంగా కామెంట్లు పెడుతున్నారు.

ఈ కొత్త అవతారంలో ప్రజలు అతడిని గుర్తుపట్టలేనంతగా మారిపోయారని చెప్పవచ్చు. నిజానికి ఇదంతా వేషధారణలో అసాధారణ ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ధనుష్ తన తదుపరిచిత్రం కెప్టెన్ మిల్లర్ సినిమా కోసమే ఈ లుక్ అన్నట్లుగా సమాచారం. ఇప్పటికే పలు చిత్రాలలో అలరించిన ధనుష్ ఎన్నో చిత్రాలలో రెండు విభిన్నమైన పాత్రలలో నటిస్తూ మెప్పించారు. ఇక ఈ చిత్రానికి అరుణ్ మదేస్వరన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇక దర్శకుడు మారి సెల్వ రాజుతో ధనుష్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ధనుష్కు సంబంధించి ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: