అందాల ముద్దు గుమ్మ నివేత పేతురాజ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి తన నటనతో ... అదిరిపోయే అంద చందాలతో ఎంతో మంది ప్రేక్షకుల మనస్సు లను దోచుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా నివేత ... విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. 

మూవీ మరి కొన్ని రోజుల్లోనే విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అందులో ఈ ముద్దు గుమ్మ తన అంద చందాలను భారీ గానే వలకబోసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇది వరకే ఈ ముద్దు గుమ్మ విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన పాగల్ మూవీ లో కూడా హీరోయిన్ గా నటించింది. ఆ మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఈ జంటకు మంచి పేరును కూడా తీసుకువచ్చింది. 

ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అంద చందాలు ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఇప్పటికే ఎన్నో సినిమాలో తన హాట్ అంద చందాలతో కుర్ర కారుకు సెగలు పుట్టించిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును హీట్ ఎక్కిస్తోంది. అందులో భాగంగా తాజాగా కూడా నివేత తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా నివేత అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్స్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నివేతా కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: