ఇప్పటివరకు తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలాగే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక అనేక షో లలో ... సినిమాలలో ... వెబ్ సిరీస్ లలో అవకాశాలను దక్కించుకున్న వారు కూడా అనేక మంది ఉన్నారు. అలా బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ షో నుండి బయటకు వచ్చాక మంచి అవకాశాలతో కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న నటీమణుల్లో దివి ఒకరు. మహేష్ బాబు హీరోగా రూపొందినటువంటి మహర్షి సినిమాలో ఒక చిన్న సన్నివేశంలో కనిపించి బిగ్ బాస్ లో దివి అవకాశాన్ని దక్కించుకుంది. 

అలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక ఎన్నో సినిమాల్లో ... వెబ్ సిరీస్ లలో నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించింది. కొంత కాలం క్రితం ఈ ముద్దు గుమ్మ మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందినటువంటి గాడ్ ఫాదర్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సినిమాలతో ... వెబ్ సిరీస్ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న దివి ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకాలను హీటెక్కిస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా దివి తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా క్యూట్ స్మైల్ తో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: