తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన శ్రేయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలు అయినటువంటి చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ , నాగార్జున , పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ , ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. 

శ్రేయ కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాషల సినిమాల్లో కూడా నటించింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో కూడా ఈ ముద్దు గుమ్మ అనేక సినిమాల్లో నటిస్తోంది. అందులో భాగంగా కొంత కాలం క్రితం విడుదల అయినటువంటి కబ్జా అనే సినిమాలో శ్రేయ హీరోయిన్ గా నటించగా ... అలాగే హిందీ దృశ్యం 2 మూవీ లో కూడా అజయ్ దేవగన్ కు జోడిగా నటించింది. ఇందులో కబ్జా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలవగా ... దృశ్యం 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. 

ఇది ఇలా ఉంటే సినిమాలలో అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోసిన ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో శ్రేయ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: