
MI -4X 55 అంగుళాల స్మార్ట్ టీవీ 4K స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఇంతవరకు చూడని విధంగా ఆఫర్లో లభిస్తోంది .ఈ స్మార్ట్ టీవీ 31% డిస్కౌంట్తో కేవలం రూ.27,999 రూపాయలకే ఆఫర్ కి లభిస్తుంది ఈ స్మార్ట్ టీవీ పైన బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. EMI ఆఫర్తో కొనేవారికి అదనంగా రూ.1500 డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ MI -4K స్మార్ట్ టీవీ 4K డిస్ప్లే తో కలదు అలాగే 55 ఇంచుల అంగుళాల పరిమాణంతో కలిగి ఉంటుంది.
HDR -10 సపోర్టుతో కలుగుతుంది మరియు VIVID పిక్చర్ ఇంజన్ తో మంచి కలర్స్ తో అందించగలరు. ఈ స్మార్ట్ టీవీ 20 వాట్స్ స్పీకర్స్ తో డాల్బీ ఆడియో ,DTS -HD సౌండ్ టెక్నాలజీతో సపోర్టు కలిగి ఉంటుంది. MI -4K 55 అంగుళాల స్మార్ట్ టీవీ 3HDMI ,2USB హోటల్ తో పాటు వైఫై బ్లూటూత్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అయితే కేవలం ఈ స్మార్ట్ టీవీ నాలుగు రోజుల వరకు ఆఫర్ వర్తిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.40,999 రూపాయలు ఉండగా బెస్ట్ ఆఫర్ కింద ఈ స్మార్ట్ టీవీ ని తక్కువ ధరకే అందిస్తోంది.