
-
Agnyaathavaasi
-
Aravinda Sametha Veera Raghava
-
Arjun
-
Bahubali
-
Bharat Ane Nenu
-
Bharath Ane Nenu
-
CBN
-
Cinema
-
Devarakonda
-
F2
-
Fidaa
-
kalyan
-
Khaidi new
-
Khaidi.
-
krishnam raju
-
Nayak
-
NTR
-
Prabhas
-
Rangasthalam
-
Reddy
-
Saaho
-
Saira Narasimhareddy
-
Sarileru Neekevvaru
-
Seethamma Vakitlo Sirimalle Chettu
-
shyam
-
sree
-
sye-raa-narasimha-reddy
-
Venkatesh
ప్రభాస్ : రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటి వరకు నాలుగు మూవీ లతో యుఎస్ఏ లో 2 మిలియన్ ప్లస్ కలెక్షన్ లను అందుకున్నాడు. మొదటగా ప్రభాస్ బాహుబలి మూవీ తో 2 మిలియన్ ప్లస్ కలెక్షన్ లను అందుకోగా ... ఆ తర్వాత బాహుబలి 2 ... సాహో ... రాధే శ్యామ్ మూవీ లతో వరుసగా ఈ కలెక్షన్ లను అందుకున్నాడు.
మహేష్ బాబు : భరత్ అనే నేను ... శ్రీ మంతుడు ... సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ... సరిలేరు నీకెవ్వరు అనే 4 మూవి లతో యుఎస్ఏ లో 2 మిలియన్ ప్లస్ కలెక్షన్ లను అందుకున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ : ఆర్ ఆర్ ఆర్ ... అరవింద సమేత వీర రాఘవ ... నాన్నకు ప్రేమతో అనే మూడు మూవీ లతో యుఎస్ఏ లో 2 మిలియన్ ప్లేస్ కలెక్షన్ లను అందుకున్నాడు.
చిరంజీవి : ఖైదీ నెంబర్ 150 ... సైరా నరసింహా రెడ్డి ... వాల్టేర్ వీరయ్య అనే మూడు మూవీ లతో యుఎస్ఏ లో 2 మిలియన్ ప్లస్ కలెక్షన్ లను అందుకున్నాడు.
రామ్ చరణ్ : ఆర్ ఆర్ ఆర్ ... రంగస్థలం అనే రెండు మూవీ లతో యుఎస్ఏ లో 2 మిలియన్ ప్లేస్ కలెక్షన్ లను అందుకున్నాడు.
అల్లు అర్జున్ : అలా వైకుంఠపురంలో ... పుష్ప మూవీ లతో యుఎస్ఏ లో 2 మిలియన్ ప్లస్ కలెక్షన్ లను అందుకున్నాడు.
పవన్ కళ్యాణ్ : భీమ్లా నాయక్ ... అజ్ఞాతవాసి మూవీ లతో 2 మిలియన్ ప్లేస్ కలెక్షన్ లను యూఎస్ఏ లో అందుకున్నాడు.
వరుణ్ తేజ్ : ఎఫ్ 2 ... ఫిదా మూవీ లతో 2 మిలియన్ ప్లేస్ కలెక్షన్ లను యూఎస్ఏ లో అందుకున్నాడు.
విజయ్ దేవరకొండ "గీత గోవిందం" మూవీతో ... నితిన్ "అ ఆ" మూవీ తో ... వెంకటేష్ "ఎఫ్ 2" మూవీ తో యూఎస్ఏ లో 2 మిలియన్ ప్లస్ కలెక్షన్ లని అందుకున్నాడు.