తెలుగు సినిమా ప్రపంచానికి మెగాస్టార్ అలాగే సినీ రంగంలోకి కొత్తగా వచ్చేవారికి గాడ్ ఫాదర్ గా  చిరంజీవి. సినిమా రంగంలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

ఆయనకు ఇంటా బయటా కూడా అంటే.. సినిమా రంగంలోనూ అలాగే బయట కూడా అభిమానులు ఎక్కువే.. విలన్ పాత్రలతో సినీరంగ ప్రవేశం చేసిన చిరంజీవి.. తర్వాత నెమ్మదిగ హీరోగా పుంజుకున్నారు. పున్నమి నాగు చిరు జీవితంలో మలుపు తిప్పుకోకుండా అయితే చేసింది. మన వూరి పాండవులు కూడా మంచి పేరు తీసుకువచ్చినా కానీ పున్నమి నాగుతో ఆయన పూర్తిస్థాయిలో అభిమానులకు చేరువయ్యారని సమాచారం.

అయితే సినిమా రంగంలోనూ చిరుకు అభిమానులు ఎక్కువగా ఉండేవారు. రాధ నుంచి మాధవి వరకు.. రాధిక నుంచి శ్రీదేవి వరకు ఎంతో మంది ఆయనకు అభిమానులుగా అయితే మారారు. ఇక, చిరుపుట్టిన రోజున ఆయన సినిమాలు విడుదల రోజులన మాధవి రెచ్చిపోయేవారటా తాను ఆయనతో కలిసి నటించకపోయినా కానీ చిరు మూవీ ఫస్ట్ షో ఫస్ట్ డే చూడాల్సిందే అని తెలుస్తుంది.ఇక, చిరుపుట్టిన రోజు నాడు అయితే. తను ఎక్కడున్నా కూడా ఫస్ట్ కాల్ చేయాల్సిందే. ఇలా మాధవి చిరూ పై తన అభిమానం చాటుకుంది.

ఇక,మాధవి ,చిరంజీవి  హీరో హీరోయిన్లుగా.. అనేక సినిమాల్లో అయితే నటించారు. అయితే.. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఖైదీ సినిమాకు మంచి ప్రాధాన్యం ఉంది. ఈ సినిమాలో హీరోయిన్‌ హీరోల మధ్య మంచి కెమిస్ట్రీ కూడా ఉంటుంది. రగులు తోంది మొగలి పొద.. పాటలో అయితే.. మాధవి ఏకంగా జీవించేసిందని చెప్పాలి.. అసలు ఈ పాటను ముందు గా అనుకోలేదు.

ఎందుకంటే  కొంత సరసం  అంతకు మించి శృంగారం ఉండాలి దీంతో మాధవి ఒప్పుకుంటుందని అస్సలు అనుకోలేదు. కానీ.. మాధవితో మాట్లాడిన తర్వాత.. మా చిరు కోసం బట్టలు అన్నీ విప్పేస్తా.. మీరు ప్రోసీడ్ అవ్వండి అని అభయం ఇవ్వడంతో ఈ పాట చివరలో చిత్రీకరించారటా.ఈ పాట చూస్తే మాధవి ఎంతగా రెచ్చిపోయిందో తెలుస్తుంది. మొత్తంగా ఈ పాట వెనుక పెద్ద చరిత్రే ఉందని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: