ఖండోబా ఆలయంలోని పూజారి మహాల్సాపతి సాయిబాబాకు మొదటి భక్తుడని ప్రతీతి. తరువాత కూడా కొద్దిమంది స్థానిక శిష్యులు, విశ్వాసంతో దర్శనానికి వచ్చే మరి కొద్దిమంది మాత్రమే బాబా భక్తజనంగా పరిగణించవచ్చును. 1910 తరువాత ఒక భక్తుడైన దాసగణు తన సంకీర్తనల ద్వారా బాబా మహిమలను దేశమంతటా చాటాడు. అప్పటినుండి దేశంలో చాలా ప్రాంతాలనుండి హిందూ, ముస్లిమ్ భక్తులు పెద్ద సంఖ్యలో షిరిడీకి రాసాగారు.

IHG

బాబా జీవిత కాలం చివరి భాగంలో కొందరు క్రైస్తవ, పార్శీ భక్తులు కూడా షిరిడి సాయి దర్శనానికి రాసాగారు.  షిరిడీలోని సాయి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. అనుదినం వేల సంఖ్యలో వివిధ ప్రాంతాలనుండి భక్తులు షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకొంటారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ అనే సంస్థ షిరిడీ కేంద్రంగా వివిధ కార్యక్రమాలు, ఆలయ నిర్వహణ కొనసాగిస్తున్నది.

IHG

గురు ప్రసాద యాచనాదశకం:

రుసోమమప్రియాంబికా మజవరీపితాహీరుసో
రుసోమమప్రియాంగనా ప్రియసుతాత్మజాహీరుసో
రుసోభగినబంధు హీ స్వశుర సాసుబాయి రుసో
నదత్త గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో
పుసోన సునభాయిత్యా మజన భ్రాతూజాయా పుసో
పుసోన ప్రియసోయరే ప్రియసగేనఙ్ఞాతీ పుసో
పుసో సుహృదనాసఖ స్వజననాప్త బంధూ పుసో
పరీన గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో
పుసోన అబలాములే తరుణ వృద్దహీ నాపుసో
పుసోన గురుథాకుటే మజన దోరసానే పుసో
పుసోనచబలే బురే సుజనసాదుహీనా పుసో
పరీన గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో
దుసోచతురత్త్వవిత్ విబుధ ప్రాఙ్ఞఙ్ఞానీరుసో
రుసో హి విదు స్త్రీయా కుశల పండితాహీరుసో
రుసోమహిపతీయతీ భజకతాపసీహీ రుసో
నదత్త గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో
రుసోకవిఋషి మునీ అనఘసిద్దయోగీరుసో
రుసోహిగృహదేవతాతికులగ్రామదేవీ రుసో
రుసోఖలపిశాచ్చహీ మలీనడాకినీ హీరుసో
నదత్త గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో
రుసోమృగఖగకృమీ అఖిలజీవజంతూరుసో
రుసో విటపప్రస్తరా అచల ఆపగాబ్ధీరుసో
రుసోఖపవనాగ్నివార్ అవనిపంచతత్త్వేరుసో
నదత్త గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో
రుసో విమలకిన్నరా అమలయక్షిణీహీరుసో
రుసోశశిఖగాదిహీ గగని తారకాహీరుసో
రుసో అమరరాజహీ అదయ ధర్మరాజా రుసో
నదత్త గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో
రుసో మన సరస్వతీ చపలచిత్త తీహీరుసో
రుసోవపుదిశాఖిలాకఠినకాలతో హీరుసో
రుసోసకల విశ్వహీమయితు బ్రహ్మగోళంరుసో
నదత్త గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో
విమూడ హ్మణుని హసో మజనమత్సరాహీ రుసో
పదాభిరుచి ఉళసో జననకర్ధమీనాఫసో
నదుర్గ దృతిచా ధసో అశివ భావ మాగేఖసో
ప్రపంచి మనహేరుసో దృడవిరక్తిచిత్తీఠసో
కుణాచి ఘృణానసోనచస్పృహకశాచీ అసో
సదైవ హృదయా వసో మనసిద్యాని సాయివసో
పదీప్రణయవోరసో నిఖిల దృశ్య బాబాదిసో
నదత్త గురుసాయిమా ఉపరియాచనేలా రుసో 

మరింత సమాచారం తెలుసుకోండి: