
ఐతే హృద్రోగం తో పాటుగ కొన్ని ఇతర అనా రోగ్య సమస్యల కు కుద్క్ తాను చికిత్స తీసుకుంటున్నట్లు లేటెస్ట్ గ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఆమె తన భావాలని వెల్లడించింది. ప్రెసెంట్ రేణు దేశాయ్ మాత్రం మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ లో సామాజిక ఉద్యమ కారిణి హేమ లతా లవణం క్యారెక్టర్ లో చేస్తుంది.
ఐతే దీనికి సంబం ధించి రేణు దేశాయ్ స్పంది స్తూ గత కొన్నేండ్లు గా నేను హృదయాని కి సంబంధించిన వ్యాధితో పాటు ఇతర కొన్ని రుగ్మతల తో బాధ పడుతున్నాను ఐతే నాలాగే అనారోగ్యాల తో బాధ పడు తున్న వారికి కొంత మానసిక ఆత్మ స్టైర్యాన్ని ఇచ్చేందు కే నేనీ ఈ పోస్ట్ చేస్తున్నా. ఐతే మాత్రం లైఫ్ లో ఏం జరిగి నా కూడా అధైర్య పడకండి. దాంట్లో భాగంగా నే ఈ విశ్వం అనేది మీ కోసం ఒక మంచి ప్రణాళిక తో ఉంటుం దని మీరు విశ్వ సించండి.నేను నా వ్యాధి కి చికిత్స తీసు కుంటున్నా ఐతే దీన్ని నేను త్వర గా నే జాయి స్తానని భావి స్తున్నాను అలాగే త్వరగా నే మళ్ళా బ్యాక్ టూ షూటింగ్ల లో అటెండ్ అవుతాన ని ధీమా ను వ్యక్తం చేస్తున్నారు.