
అయితే సోషల్ మీడియాలో పదే పదే లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తూ ఉండడంతో మెగా ఫ్యామిలీ బాగా విసుగు చెందిపోయి ప్రెగ్నెన్సీ విషయాన్ని ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయడం బెటర్ అంటూ నాగబాబు అఫీషియల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఈ విషయాన్ని బయటపెట్టి ఫ్యాన్స్ ని ఖుషి చేయాలి అంటూ డిసైడ్ అయిపోయిందట . అలాగే ప్రసెంట్ చేసింది లావణ్య త్రిపాఠి త్రిపాఠి . కాగా పదేపదే లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అన్న వార్తలు వైరల్ అవుతూ ఉండటంతో.. ఇంకా దీనిపై అఫీషియల్ గా స్పందించాల్సిన టైం దగ్గర పడింది అంటూ లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ స్పందించి మరి వాళ్ళ ప్రెగ్నెన్సీ న్యూస్ ని అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు .
అయితే సోషల్ మీడియా ఎంతటి పనై చేస్తుంది అని.. ఒక విషయాన్ని స్టార్ సెలబ్రెటీస్ దగ్గర నుంచి బయటకు రాబట్టడంలో సోషల్ మీడియా కీలకపాత్ర వహిస్తుంది అని జనాలు ఫన్నీ ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు . సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అని ఎన్నిసార్లు వార్తలు వైరల్ అయ్యాయో మనకు తెలిసిందే . ఫైనల్లీ ఆ వార్తలు నిజమయ్యాయి . మెగా ఫ్యామిలీలోకి బుల్లి వారసుడు లేక వారసురాల్లో రాబోతుంది. మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. లావణ్య త్రిపాఠి హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సజెషన్స్ ఇస్తున్నారు.