సినిమా ఇండ స్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు . కానీ వారి లో కొంత మంది కి మాత్రమే కెరియర్ ప్రారంభం లో నే మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుం ది . కానీ కొన్ని కారణాల వల్ల కెరియర్ బిగినింగ్లో మంచి గుర్తింపును సంపాదించు కున్న వారు కూడా కొంత మంది ఆ తర్వాత వెనుకబడిపోతూ ఉంటా రు . కెరియర్ ప్రారంభం లోనే మంచి క్రేజ్ ను సంపాదించుకొని ఆ తర్వాత ఆ స్థా యి జోష్ ను కంటిన్యూ చేయలేకపోయినా ముద్దుగుమ్మలలో న బా నటేష్ ఒకరు . ఈమె కెరి యర్ను ప్రారంభించిన కొత్త లో మంచి విజయాలను అందుకుంటూ అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగించింది.

అలా ఈమె కెరియర్ మంచి స్థాయిలో ముందుకు సాగుతున్న సమయం లోనే ఈమెకు చిన్న యాక్సిడెంట్ జరిగింది. దానితో ఈమె కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండవలసి వచ్చింది. ఇకపోతే ఈమె మళ్ళీ సినిమాల్లో నటిస్తోంది.  కొన్ని రోజుల క్రితం ఈమె నటించిన డార్లింగ్ అనే సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఇందులో ప్రియదర్శి హీరోగా నటించాడు. ప్రస్తుతం ఈ బ్యూటీ నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభూ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాలకు సంఖ్య తక్కువ గానే ఉన్న ఈమె అందాల ఆరబోత మాత్రం కాస్త ఎక్కువ గానే ఉంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ టైట్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే హాట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nn