గత కొద్ది రోజుల నుంచి ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎట్టకేలకు రిలీజ్ అయింది.  ఇప్పటికే వేల రూపాయలు పెట్టి టిక్కెట్లు బుక్ చేసుకున్న ఫ్యాన్ ఫస్ట్ షో చూసేందుకు తెగ తొందర పడుతున్నారు. అయితే ఫస్టు షో ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది చూసి  సినిమా టాక్ కూడా తెలియజేస్తున్నారు. ఈ తరుణంలోనే సెలబ్రిటీలు సైతం బెనిఫిట్ షో లు చూడటం కోసం ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే తారక్ కూడా రాత్రి బెనిఫిట్ షో ని చూశారు. మహేష్ బాబు  AMB థియేటర్స్ లో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కుటుంబాలు సినిమాను వీక్షించాయి. అయితే దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆర్.ఆర్.ఆర్ సినిమా గురించే వినబడుతోంది కనిపిస్తోంది.
 ఇప్పటికే చాలా చోట్ల బెనిఫిట్ షోలు కూడా పడ్డాయి. బాహుబలి మూవీ తర్వాత రాజమౌళి దగ్గర్నుంచి మల్టీ స్టారెర్స్ హీరోలతో వస్తున్నా సినిమా కావడంతో దీనిపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. అందుకే ఫ్యాన్స్ నుంచి  సెలబ్రిటీల వరకు సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది అభిమానులు టికెట్ల కోసం చాలా ఖర్చు పెట్టి సినిమా చూస్తున్నారు. ఎంతోమంది సెలబ్రిటీలు బెనిఫిట్ షో చూడడం కోసం టికెట్లను కూడా బుక్ చేసుకొని పెట్టుకున్నారు. ఇక తారక్ ఫ్యామిలీ మాత్రం మహేష్ బాబు థియేటర్ లో బెనిఫిట్ షో ఆల్రెడీ చూసేసారు. అయితే ఈ ఒక్క సినిమాకు నందమూరి కళ్యాణ్ రామ్ మరియు ఎన్టీఆర్ ఫ్యామిలీ కలిసి వచ్చారు.

 వారు అక్కడికి వచ్చినటువంటి ఫ్యాన్స్ కి రెండు చేతులెత్తి విక్టరీ సింబల్ ని చూపించి కుటుంబ సమేతంగా ఎన్టీఆర్ సినిమా చూసి వెళ్లిపోయారు. ఇక సినిమాకి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని, ఓవర్సీస్లో అలాగే దేశంలో కొన్ని చోట్ల బెనిఫిట్ షో పడడంతో  అభిమానులంతా తమ యొక్క రివ్యూలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. రాజమౌళి టేకింగ్ చాలా అద్భుతం అని ప్రశంసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: