తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో విజయవంత మైన మూవీ లలో హీరో గా నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరీర్ ను కొనసాగించిన రాజశేఖర్ కూతురు శివాత్మక గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శివాత్మిక "దొరసాని" మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి మంచి గుర్తింపును సంపాదించుకుంది. 

ఆనంద్ దేవరకొండ హీరో గా రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. అలాగే ఈ మూవీ లో శివాత్మిక నటన కు కూడా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే దొరసాని మూవీ తర్వాత అనేక సినిమా లలో నటించిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి సినిమా అవకాశాలను దక్కించు కుంటూ కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమా లతో బిజీ గా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన ఫోటోలను అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా శివాత్మిక తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా శివాత్మిక అదిరిపోయే లుక్ లో ఉన్న ఎల్లో కలర్ శారీని కట్టుకొని ... అందుకు తగిన ఎల్లో కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శివాత్మిక కు సంబంధించిన ఈ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న  ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: