
1). ఎవరైతే ఎక్కువగా వెన్న తింటూ ఉంటారో వారికి చర్మం దెబ్బ తినడమే కాకుండా ముడతలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో UV రేడియేషన్నీ కొవ్వు ఆమ్లాలు హాని కలిగించేలా చేస్తాయి.
2). పాల ఉత్పత్తుల ద్వారా తయారయ్యేటువంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ముఖంపై కొంతమందికి మొటిమలు జీర్ణ సమస్యలు చాలా ఎదురవుతాయి. ఇక అంతే కాకుండా శరీరంలో మంటను కూడా ఎక్కువగా పెంచుతాయి వీటిని తగ్గించడం చాలా మంచిది.
3). కాఫీ లో కేఫిన్ పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఇది చర్మాన్ని దెబ్బతినేలా చేస్తూ ఉంటుంది. దీనివల్ల చర్మం పొడిగానే కనిపిస్తూ ఉంటుంది మరొకవైపు దీనిని ఎక్కువగా తాగడం వల్ల నిద్రకు కూడా బంధం కలిగిస్తుంది.
4). ముఖ్యంగా హాట్ డాగ్స్, సాసెస్ వంటి ప్రాసెస్ చేయబడిన మాంసాలను తినకపోవడం మంచిది ఇది చాలా హానికరంగా మారుతాయి ఇందులో ఎక్కువగా కొవ్వు కలిగి ఉంటుంది. ఇక అంతే కాకుండా చర్మం పైన ఇది హానికమైన ప్రభావాన్ని కూడా చూపిస్తూ ఉంటాయి.
5). వైట్ షుగర్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మం చాలా త్వరగా ముడతలు పడుతుంది.. ఇక అంతే కాకుండా స్వీట్ ఫుడ్ ఎక్కువగా తిన్న చర్మం ముడతలు పడుతుంది.