
ముఖ్యంగా ఇటీవల కాలంలో అయితే బుల్లితెర సెలబ్రిటీలు కాస్త ఎక్కువగానే సోషల్ మీడియాను వాడేస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బిజీ లైఫ్ లో ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా కూడా ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు అని చెప్పాలి. గృహలక్ష్మి సీరియల్ లాస్య కూడా తన ఆన్ స్క్రీన్ కొడుకుతో ఒక రొమాంటిక్ డాన్స్ చేసి ఇది కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిందని చెప్పాలి.
ఇకపోతే ఇక ఇటీవలే గృహ లక్ష్మీ నటి లాస్య పోస్ట్ చేసిన వీడియో పై అటు బుల్లితెర ప్రేక్షకులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు అని చెప్పాలి. కాగా గృహలక్ష్మి సీరియల్లో తులసి, నందు, లాస్య పాత్రలకే ప్రత్యేకంగా క్రేజ్ ఉంటుంది. ఇక లాస్య విలన్ పాత్రలో బాగా మెప్పిస్తుంది. అయితే అసలు పేరు ప్రశాంతి. యాంకర్ గా పల్లి ఎన్నో షోలలో ఇప్పటికే చేసింది. ఇకపోతే గృహలక్ష్మి సీరియల్ తన రెండో భర్త కొడుకు అభితో రొమాంటిక్ డాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజెన్స్ వరుసకు కొడుకు అయ్యే వాడితో ఇలాంటి రొమాంటిక్ డాన్స్ ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.