ఎన్టీఆర్ కథానాయకుడుగా వచ్చిన చిత్రం ఎన్టీఆర్ మహానాయకుడు. సినిమా సహ నిర్మాతగా ఉన్న విష్ణు ఇందూరి ఆ తర్వాత కూడా వరుసగా బయోపిక్ చిత్రాలను తెరకెక్కించారు. 1983 క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో మాజీ టీమిండియా కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ ఆధారంగా ఈ చిత్రం మీద పెట్టుబడి పెట్టారు. ఆ తరువాత మేటి కథానాయక మహా నాయకురాలు జయలలిత బయోపిక్ తో తలైవి పేరుతో ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా పంపిణీ వర్గాల నిర్మాతల నుండి రూ.6 కోట్ల రూపాయలు వాపస్ క్లైమ్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా లో జయలలిత పాత్ర ను కగంగాన రనౌత్ నటించినది.


సినిమా నటనతో ప్రశంసలు అందుకుంది కంగనా రనౌత్సినిమా ప్రపంచవ్యాప్తంగా డిస్టిబూటర్లకు నష్టాలు మిగిల్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా పంపిణీ సంస్థ  జి చిత్ర నిర్మాతల నుంచి రూ .6 కోట్ల రూపాయలు వాపాస్ కోరినట్లు సమాచారం.. జీ సంస్థ పంపిణీ హక్కుల కోసం రూ.6 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా చెల్లించిన అది ఇప్పటివరకు తిరిగి పొందలేకపోతోంది. పంపిణీ సంస్థ అభ్యర్థిస్తూ ఈమెయిల్ లేఖలను పంపిన కానీ నిర్మాతల నుంచి ఎలాంటి స్పందన రాలేదట.

ఈ  సినిమా విడుదలై ఏడాదిన్నర దాటుతున్న చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి.. ఇక కంగాన కెరియర్ విషయానికి వస్తే 35 ఏళ్లు అయినా ఈమె చివరిసారిగా ధకాడ్ అనే సినిమాలో నటించింది.ఈ భారీ యాక్షన్ చిత్రం డిజాస్టర్ కావడంతో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది కంగానా . ఇప్పుడు తాజాగా ఇందిరా గాంధీ పాత్రలో ఎమర్జెన్సీ అనే ఒక చిత్రంలో నటిస్తోంది ఈ సినిమా కూడా శరవేగంగా చిత్రీకరిస్తున్నారు ఆ తరువాత చంద్రముఖి-2 చిత్రంలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: