
ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ గాని అలాగే టీజర్ కానీ ట్రైలర్ కానీ చాలా ప్రామిసింగ్ గా ఉండటం వల్ల ఈజీ గా జనాల్లోకి వెళ్ళిపోయిందటా.ఈ సినిమా పక్క నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అనడం లో ఎంతమాత్రం సందేహం లేదనే చెప్పాలి...నాని గత చిత్రాలలో చాలా సాఫ్ట్ గా కనిపించేవాడు నాని... కానీ ఈ సినిమా లో మాత్రం పక్క పల్లెటురు మాస్ క్యారెక్టర్ అయితే చేస్తున్నాడు ఇంతకు ముందు నాని సినిమాలు అంటే ఫ్యామిలీస్, అమ్మాయిలు ఎంతో ఇష్టపడే వాళ్ళు...కానీ ఈ సినిమా మాత్రం మాస్ సినిమా మరి ఈ సినిమా తో ఎంత వరకు ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పిస్తాడో అయితే చూడాలి.ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే ఈ సినిమా కి డైరెక్టర్ కూడా శ్రీకాంత్ ఓదెల అనే ఒక కొత్త డైరెక్టర్ అని చెప్పాలి. ఈయన ఇంతకు ముందు సుకుమార్ గారి దగ్గర నాన్నకు ప్రేమతో అలాగే రంగస్థలం లాంటి సినిమాలకి డైరెక్షన్ డిపాట్మెంట్ లో కూడా పనిచేసాడు...