
ఈ ఘటనలో అధికారి కారు ముందు భాగం దెబ్బతినిందని ఇదేంటని.. అధికారి కారు డ్రైవర్ ప్రశ్నిస్తే తిరిగి వాగ్వాదానికి దిగింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి దీంతో డ్రైవర్ డింపుల్ పై పోలీస్ కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే ఈ వివాదం ఇప్పటిది కాదు గత కొద్దిరోజులుగా పార్కింగ్ విషయంలో ఇద్దరి మధ్య పలు వివాదాలు నడుస్తున్నట్లు సమాచారం. ఇదే అపార్ట్మెంట్లో..DCP కారు పార్కింగ్ లోనే డింపుల్ కార్ పార్కింగ్ చేయడం వంటివి తరచూ జరుగుతూనే ఉన్నాయట.. పార్కింగ్ చేయవద్దని చెప్పిన వినకుండా ఈ నటి కావాలనే పార్కు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటన తాజాగా ఈనెల 14వ తేదీన జరిగింది కానీ ఈ విషయం మీడియాకు కాస్త ఆలస్యంగా లీక్ అవడం జరిగింది. ప్రస్తుతం పోలీస్ కేసు అవ్వడం వల్ల దర్యాప్తు చేస్తున్నారు. డింపుల్ ఇటీవలే గోపీచంద్ అవ్వడం వల్ల దర్యాప్తు చేస్తున్నారు డింపుల్ ఇటీవలే గోపీచంద్ నటించిన రామబాణం చిత్రంలో నటించిన ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు గల్ఫ్ అనే చిత్రంలో నటిస్తున్నది ఆ తర్వాత తమిళంలో కూడా పలు చిత్రాలను నటిస్తున్నట్లు సమాచారం గ్లామర్ వలకబోయడంలో ఈ ముద్దుగుమ్మకు సాటి రారని కూడా చెప్పవచ్చు. అధికారికంగా కూడా ట్విట్టర్ వేదికగా డింపుల్ ఈ విషయంపై స్పందిస్తూ అధికారాన్ని ఉపయోగించి ఏ తప్పును ఆపలేరు అంటూ ట్వీట్ చేసింది.