
ఈ సంవత్సరం క్రాక్ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న రవితేజ అదే జోష్ లో ఇన్ని సినిమాలను మొదలు పెట్టగా వీటిలో ఒక్క సినిమా కూడా విడుదల కు సిద్ధంగా లేకపోవడం మాస్ రాజా అభిమానులను ఎంతో నిరాశపరుస్తుంది. ఎత్తి పరిస్తితులలో ఖిలాడి సినిమాను విడుదల చేయాలనీ రవితేజ ఆ దర్శకుడిపై ఒత్తిడి తెస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఖిలాడి సినిమాకు సంబందించిన విడుదల తేదీ గురించి అందరిలో తెగ చర్చ జరుగుతుంది.ఈ సినిమా విడుదల ఎప్పుడు అవుతుందా అని అందరు చిత్ర బృందం పై చాలా ఒత్తిడి జరుగుతుంది.
దాంతో ఈ సినిమా ను ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల చేయాల నీ చిత్ర బృందం భావిస్తుంది. అయితే మెగా అభిమానులు మాత్రం ఈ విడుదల తేదీనీ వద్దని ఖరా కండిగా చెప్పేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ఫిబ్రవరి తో మెగా హీరోలకు సంబందించిన మూడు సినిమాలు ఉన్నాయి. చిరంజీ వి ఆచార్య సినిమా ఫిబ్రవరి 3 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగీ వరుణ్ తేజ్ గని సినిమా కూడా ఫిబ్రవరి 18 వ తేదీ న ఉంది. పవ న్ కళ్యాణ్ భిమ్లా నాయక్ సినిమా కూడా ఫిబ్రవరి 24 వ తేదీన వస్తుంది.. ఇన్ని సినిమాల నేపథ్యంలో మాస్ రాజా రావడం అవసరమా అనేది చూడాలి.