ఇప్పటికే మహేష్ బాబు అన్నను, తల్లిని కొల్పొయ్యారు.ఇప్పుడు తండ్రిని పోగొట్టుకొని మరింత కృంగిపోయారు. ఈ ఏడాది జనవరి 9న మహేష్ అన్న కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆసమయంలో మహేష్ కరొనతో బాధపడుతున్నారు. అన్నాను కడసారి చూడలేక పోయారు మహేష్. ఇక సెప్టెంబర్ 28న మహేష్ తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. ఇక ఇప్పుడు కృష్ణ మరణం మహేష్ బాబును మరింత విషాదం లోకి నెట్టింది. రమేష్ బాబు చనిపోయిన సమయంలో మహేష్ స్టేజ్ పైన ఎమోషనల్ గా మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది...రేపు సాయంత్రం క్రిష్ణ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు..