మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి నందిత శ్వేతా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ తో ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత పలు మూవీ లలో ప్రధాన పాత్రలలో నటించిన నందితా శ్వేతమూవీ లతో కూడా మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీలో దక్కించుకుంది. 

నందితా శ్వేత ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ మూవీ లలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన నందితా శ్వేత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా నందిత శ్వేత ఈ మధ్యకాలంలో తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలు కూడా చాలా వరకు వైరల్ అయ్యాయి. కొన్ని రోజుల క్రితమే నందితా శ్వేత అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పింక్ కలర్ సారీ ని కట్టుకొని , అందుకు తగిన పింక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు మరియు ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేయగా , అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయ్యాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. నందిత శ్వేతా తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ డ్రెస్ ను వేసుకొని ,  నడుముకు వడ్డానం పెట్టుకొని , అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: