మోస్ట్ హాటెస్ట్ టాలీవుడ్ బ్యూటీ లలో ఒకరు అయినటు వంటి ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కెరియర్ ప్రారంభం లో నటించిన మూవీ ల ద్వారా పెద్దగా గుర్తింపు ను దక్కించుకోలేదు. అలాంటి సమయం లోనే ఈ ముద్దు గుమ్మ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కిన కంచే మూవీ తో మంచి విజయాన్ని , మంచి గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంది. ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ పలు సినిమా లలో నటించినప్పటికీ ఆ సినిమాలు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోలేదు.  పోయిన సంవత్సరం ఈ ముద్దు గుమ్మ నటించిన అఖండ మూవీ తో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే సినిమా లలో అంద చందాలను అరబోయడానికి ఏ మాత్రం వేనకడుగు వేయని ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య కాలంలో అదే రేంజ్ లో తన స్కిన్ షో తో కుర్రకాలను హీట్ ఎక్కిస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ తన హాట్ స్కిన్ షో తో కూడిన ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.  తాజాగా ప్రగ్యా జైస్వాల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటో లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ పొట్టి డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: