బుల్లి తెర ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ అలాగే అనేక సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న యాంకర్ కం నటి అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది బుల్లి తెర ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుcగుమ్మ ప్రస్తుతం టీవీ షో ల కంటే కూడా ఎక్కువ ఫోకస్ ను సినిమాల పైన పెట్టింది. 

అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం అనేక సినిమా అవకాశాలు కూడా లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అనేక సినిమాలలో నటించిన అనసూయ కు క్షణం ... రంగస్థలం ... పుష్ప మూవీ లలో చేసిన పాత్రల ద్వారా నటిగా మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా అనసూయ అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో నటిస్తూ వస్తుంది. ఇలా టీవీ షో లతో ... సినిమాలతో ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే అనసూయ కు సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా అనసూయ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా అనసూయ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో రెడ్ కలర్ లో ఉన్న సారిని కట్టుకొని ... అందుకు తగిన రెడ్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి క్యూట్ స్మైల్ తో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: