విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన పెళ్లి చూపులు మూవీ తో హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ గార్జియస్ నటిమని రీతు వర్మ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

పెళ్లి చూపులు మూవీ తో హీరోయిన్ గా మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనేక సినిమా అవకాశాలను దక్కించుకోవడం మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాల్లో కూడా మంచి క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ ముద్దు గుమ్మ శర్వానంద్ హీరోగా రూపొందినటువంటి ఒకే ఒక జీవితం సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

మూవీ మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అందులో భాగంగా తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా రీతు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా రీతు అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే హాట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రీతు కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: