నటి మృనాల్ ఠాకుర్ ఈమె తొలిసారిగా 2012లో ముజేసే కుచ్ కెహతి ఏ ఖామోషియన్ అనే సీరియల్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇక 2014లో విట్టి దండు అని సినిమా ద్వారా మరాఠీ వెండితెరపై కూడా అడుగు పెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ వెండితెరపై, టాలీవుడ్ వెండితెరపై కూడా అడుగుపెట్టింది.

ఇక తెలుగులో  సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలిసారి తన నటనతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది. అంతేకాకుండా తన నాచురల్ అందంతో అందరిని తనవైపు మలుచుకుంది. చాలా వరకు ఈ ముద్దుగుమ్మ హిందీ వెండి తెరపై నటించగా అక్కడనే ఎక్కువ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీకి లవ్ సోనియా అనే సినిమాతో పరిచయం కాగా ఆ సినిమా తనకు మంచి సక్సెస్ ఇవ్వటంతో ఆ తర్వాత వరుసగా ఏడాదికి రెండు మూడు సినిమాలలో అవకాశాలను అందుకుంది. అందులో సూపర్ 30, బట్ల హౌస్, గోస్ట్ స్టోరీస్, తుఫాన్, ధమాకా సినిమాలో నటించగా ఈ సినిమాలు తనకు మంచి గుర్తింపును అందించాయి.

ఇక ఈ ఏడాది జెర్సీ అలాగే ఆంఖ్ మిచోలి అనే సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. అలా ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలో బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోవటంతో దీంతో సీతారామం డైరెక్టర్ ఈ ముద్దుగుమ్మను చూసి ఫిదా అయ్యి తన సినిమాలో తనని హీరోయిన్ గా పెట్టుకున్నాడటా.. దీంతో ఈ సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడటంతో మంచి అభిమానంను సొంతం చేసుకుంది.

కెరీర్ మొదట్లో సీరియల్స్ తో పాటు పలు ప్రకటనలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.. మొత్తానికి 12 ఏళ్లు చాలా కష్టపడి తెలుగు వెండితెరపై అడుగుపెట్టి మంచి పేరు ను సంపాదించుకుంది. ఇక ఈ న్యాచురల్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.

అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలను కూడా ఆమె బయటపడుతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ అయితే ఉంది. అయితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకోగా ఆ ఫోటోలను చూసి తన ఫాన్స్ తట్టుకోలేకపోతున్నారటా ఎందుకంటే అందులో తను బికినీ ధరించి బాగా ఫోజులిచ్చిందటా.ఇక తమ అభిమాని క్రష్ అలా తయారవడంతో షాక్ అవుతున్నారు. సీత ఏంటి ఇలా తయారయ్యింది అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: