అక్కినేని అఖిల్ తాజాగా ఏజెంట్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందించాడు. ఈ మూవీ ని ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మించాడు. మమ్ముట్టిమూవీ లో కీలక పాత్రలో నటించగా ... హిప్ హాప్ తమిజ ఈ సినిమాకు సంగీతం అందించాడు. సాక్షి వైద్య ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ట్రైలర్ సూపర్ గా ఉండడంతో ప్రేక్షకుల్లో ఈ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది.

మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 23 వ తేదీన సాయంత్రం 5 గంటలకు ... రంగలీల మైదానం ... వరంగల్ లో నిర్వహించనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయం అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: