తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో శివ కార్తికేయన్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో తమిళ మూవీ లలో నటించి అందులో ఎన్నో మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా అంటే ఈ యువ హీరో ఇప్పటికే తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి అందులో కొన్ని మూవీ లతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ హీరో ఆఖరుగా ప్రిన్స్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి అనుదీప్ కే వి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకో లేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శివ కార్తికేయన్ తమిళం లో రూపొందుతున్న మా వీరన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ కి అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. తెలుగు లో ఈ సినిమాని మహా వీరుడు అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ని ప్రకటించింది. ఈ మూవీ నుండి ఒక సూపర్ అప్డేట్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా ప్రకటించింది. మరి ఈ సినిమా బృందం ఈ సినిమా నుండి ఏ అప్డేట్ ను ఈ రోజు ప్రకటిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: