మోస్ట్ బ్యూటిఫుల్ నటి మరియు యాంకర్ అయినటు వంటి శ్యామల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో టీవీ షో లకు ... సినిమా ఫంక్షన్ లకు యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలలో నటించి నటిగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా శ్యామల ... సాయి ధరమ్ తేజ్ హీరో గా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందినటు వంటి విరుపాక్ష సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ లో శ్యామల తన నటన తో ప్రేక్షకులను బాగానే అలరించింది. 

ఇలా వరుస సినిమా అవకాశాలతో ... టీవీ షో ల అవకాశాలతో కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న శ్యామల సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా శ్యామల కు సంబంధించిన ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా శ్యామల తన సోషల్ మీడియా అకౌంట్.లో అదిరిపోయే లుక్ లో ఉన్న పలుచటి బ్లాక్ కలర్ శారీని కట్టుకొని ... అందుకు తగిన బ్లాక్ కలర్ బ్లౌజ్ ను ధరించి కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం శ్యామల కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: