మొదట ఇచట వాహనంలో నిలపరాదు అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది..మిస్ ఇండియా పోటీలలో కూడా రాణించి ఆ తర్వాత మోడల్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఇక తెలుగులో తన సినీ కెరియర్ను మొదలుపెట్టిన ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. రవితేజ నటించిన ఖిలాడి చిత్రంలో కూడా సెకండ్ హీరోయిన్ గా నటించింది అయితే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

అడవి శేషు నటించిన హీట్ -2 చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలు మీనాక్షి సోదరి క్యారెక్టర్ కు మంచి గుర్తింపు సంపాదించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ విశ్వక్ నటిస్తున్న ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రవితేజ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది ఇదంతా ఇలా ఉంటే మీనాక్షి చౌదరి యాక్టర్ గాని అందరికీ పరిచయం ఉన్న ఈమె కూడా నేచురల్ లవర్ అని చెప్పవచ్చు. ఎప్పుడు కూడా ప్రకృతిలో తన అందాలను ఆస్వాదిస్తూ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.తాజాగా అలాంటి ఫోటోలని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది ఫారెస్ట్ లో స్నేహితులతో కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తూ దిగిన ఫోటోలను సైతం షేర్ చేసింది. బ్లాక్ కలర్ స్విమ్మింగ్ షూట్లో చిన్న నీటి కొలను దగ్గర ఎమ్మడు జలకలాడుతూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేసింది. ఈ స్క్రీన్ సూట్ లో తన థైస్ అందాలను చూపిస్తూ అందరిని ఆకట్టుకునేలా చేస్తూ ఉంటోంది. మీనాక్షి చౌదరి గ్లామర్ షో ఇంస్టాగ్రామ్ నుంచి పలు రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటుంది. అలాగే పలు రకాల సినిమా అప్డేట్లను తెలియజేస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: