
నేషనల్ అకాడమీ ఆఫ్
కన్స్ట్రక్షన్ (ఎన్ఏసీ) - గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్
ప్రాజెక్టుల కోసం - ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది ఉద్యోగాల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది...ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లు, ఎన్విరాన్మెంటల్ అసిస్టెంట్ల ని భర్తీ చేయనుంది..
మొత్తం ఖాళీలు: 50
ఉద్యోగాలవారీగా ఖాళీలు: ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లు 25, ఎన్విరాన్మెంటల్ అసిస్టెంట్లు
25
అర్హత: ఇంజనీర్లకు
50 శాతం మార్కులతో బిఈ / బీటెక్
(ఎన్విరాన్మెంటల్) పూర్తిచేసి ఉండాలి. అసిస్టెంట్లకు ద్వితీయ శ్రేణి మార్కులతో
ఎమ్మెస్సీ (ఎన్విరాన్మెంటల్ సైన్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి
45 ఏళ్ల మద్య ఉండాలి.
వేతనం: నెలకు
రూ.22,500
అవుట్ సోర్సింగ్ వ్యవధి: ఏడాది
ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్
25
అభ్యర్థుల షార్ట్‌లిస్ట్ విడుదల: ఏప్రిల్ 27న
సర్టిఫికెట్ల పరిశీలన: ఏప్రిల్ 30 నుంచి
వెబ్సైట్: www.nac.edu.in