
లావా ప్రోబడ్స్ 21 జనవరి 26న అమెజాన్ లో లావా ఈ స్టోర్ ద్వారా కేవలం రూ .26 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చుట. ఈ లావా TWS ఇయర్ ఫోన్స్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే కలదు కేవలం కొన్ని గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. ఇయర్ ఫోన్స్ భారత్ మార్కెట్లో ప్రారంభం ధర రూ.15,00 వందలు ఉన్నది. ఇందులో కేవలం కొన్ని కలర్లు మాత్రమే అందుబాటులో ఉన్నది.
లావా ప్రోబడ్స్ 21 : ఇయర్ బర్డ్స్ 5.1 బ్లూటూత్ వైర్లెస్ కనెక్టివిటీతో కలదు సున్నితమైన గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం 75MM అల్ట్రా లో లేటేన్సి కనెక్షన్లను కూడా కలదు. ఫిజికల్ సౌండ్ ఐసోలేషన్ నాయిస్ క్యాన్సిలైజేషన్ వంటివి ఉన్నాయి. 200 నిమిషాల వరకు ప్లే బ్యాక్ సమయాన్ని అందిస్తుందట. 20 నిమిషాల ఛార్జింగ్ సరిపోతుందని లావా తెలియజేస్తోంది. అలాగే గూగుల్ అసిస్టెంట్ సిరి వాయిస్ అసిస్టెంట్లకు సపోర్ట్ చేస్తుంది.20HZ నుంచి 20,000 HZ వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కలిగి ఉంటుంది..IPX-4 రేటుతోపాటు ఇయర్ ఫోన్లో మ్యూజిక్ ప్లే బ్యాక్ కాల్ లను కనెక్ట్ చేసుకునేందుకు టచ్ కంట్రోల్ కూడా కలదు. అయితే అతి తక్కువ ధరకే లభించే ఈ ఇయర్ బర్డ్స్ కొనాలనుకునేవారు వెంటనే తీసుకోవడం మంచిది.